Also Watch: తాజాగా జగన్ కు మరింత హై సెక్యూరిటీని కేంద్ర హోంశాఖ కేటాయించింది. 11న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రానికి కాబోయె సీఎం జగనే అని ఇంటలిజెన్స్ సర్వే రిపోర్ట్‌ను కేంద్రహోంశాఖకు ఇచ్చినట్లు సమాచారం. దాంతో సెంట్రల్ హోమ్ అఫైర్స్ కమిటీ హైసెక్యూరిటీని అలాట్ చేసినట్లు సమాచారం. మరో వైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపధ్యంలో జగన్ కు సెక్యూరిటీని పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
All you need to do is click the subscribe button , bell icon and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
For more Telugu Latest News and Updates visit :
Follow With Additional Information
Subscribe us :
And Follow Us At :
Facebook :
Twitter :
Google+ :
0 Comments