Guntur - Tenali - Guntur Doubling and Electrification Works Complete.
గుంటూరు - తెనాలి డబ్లింగ్ పూర్తి అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే.
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న గుంటూరు - తెనాలి - గుంటూరు డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ పనులు ది. 25 ఏప్రిల్ 2019 నాటికి పూర్తిచేసారు.
మొదటిగా తెనాలి నుంచి అండమాన్ ఎక్స్ ప్రెస్ ను , న్యూగుంటూరు నుండి జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటికే ఈ మార్గములో స్పీడ్ లిమిట్ తో ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అతి త్వరలో ఈ మార్గములో మరన్నీ ఎక్స్ ప్రెస్ రైళ్లను మరియు ప్యాసింజర్ రైళ్లను,
సర్కిలర్, రైళ్ల మళ్లింపు వంటివి ఇక మీదట మనం చూడవచ్చును. ధన్యవాదములు.
--------------------
Trains Index :
---------------------------
GOOTY WDP4D's Lead Secunderabad - Visakhapatnam - Secunderabad Janmabhoomi SuperFast Express
------------------------
LGD WAP7 & WAP4's Lead Chennai Central - Vijayawada - Chennai Central Janshatabdi Express.
--------------------------------------
WAG7 KANPUR 27422 Lead Train No. 07417 Tirupati - Nagarsol Special Fare Special Expess
------------------
Tenali - Guntur MEMU
------------
#End #SingleLine #Trains #GunturTenaliJunction
#IndianRailways #Janmabhoomi #Janshatabdi #Nagarsol #Tirupati #TenaliMEMU
#GopiRailworld #Secunderabad #Visakhapatnam #WDP4D
Thanks for watching!
If you enjoy the video!
Like, Comment, Share and Subscribe for more Videos !
© GopiRailworld 2019
0 Comments