Watch: Prabhas To Attend Telugu Talk Show Konchem Touch Lo Unte Chepta | Anchor Pradeep | i5 Network and also ప్రభాస్ స్వభావం గురించి తెలిసిన వారంతా అతడు చాలా సిగ్గరి అని చెబుతారు. అందుకే మీడియాకు .. టీవీ కార్యక్రమాలకు దూరం దూరంగా ఉంటారని చెబుతుంటారు. అయితే ఆ సిగ్గును పక్కన పెట్టేసి ఇదివరకూ కాఫీ విత్ కరణ్ షోకి అటెండయ్యారు డార్లింగ్ ప్రభాస్. ఈ కార్యక్రమంలోనూ సిగ్గు పడుతూనే కనిపించారు. పక్కనే బుల్లితెర కార్యక్రమాల స్పెషలిస్టు రానా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. ప్రభాస్ ఇంకా ఎక్కువగానే ఇబ్బంది పడేవాడే. ఓవైపు కరణ్ జోహార్ కొంటె ప్రశ్నలతో ప్రభాస్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రానా- జక్కన్న అండతో ఎంతో సెన్సిటివ్ గా జవాబులిచ్చాడు.
Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel:
►Like us on :
prabhas,Prabhas To Attend Telugu Talk Show Konchem Touch Lo Unte Chepta,#tvshows,TV Shows,#onlinetvchannel,Online Tv Channel,Konchem Touch lo Unte Chepta season 4,KTUC Season 4,launch teaser,Pradeep machiraju,Zee Telugu,Ktuc4,Pradeep new show,Ktuc4 Teaser,Zee Telugu New show,Pradeep,ktuc pradeep,Konchem Touch lo Unte Chepta 2019,KTUC 2019,Zee telugu 2019,pradeep machiraju,
0 Comments