Advertisement

గుగ్గిళ్లతో అద్భుతమైన పోషకాలు ఎలానో తెలుసా?|Dr Ramachandra 15 days diet plan|GOOD HEALTH

గుగ్గిళ్లతో అద్భుతమైన పోషకాలు ఎలానో తెలుసా?|Dr Ramachandra 15 days diet plan|GOOD HEALTH Dr Ramchandra గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...►

జుట్టు ఒత్తుగా పెరగాలంటే..►

పొట్ట తగ్గాలంటే..►

క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే..►

వీర్యకణాల సంఖ్య పెరగాలంటే..►

బరువు తగ్గేందుకు ఈ వీడియోను చూడండి...►

బీపీ తగ్గేందుకు ఈ వీడియో చూడండి...►

కంటి చూపు పెరిగేందుకు ఈ వీడియోను చూడండి...►

ఇలా చేస్తే గుండె పోటు రమ్మన్నా రాదు.. ఈ వీడియోను చూడండి...►

షుగర్ శాశ్వతంగా తగ్గిపోయేందుకు..ఈ వీడియోను చూడండి...►

థైరాయిడ్ తగ్గిపోయేందుకు.. .ఈ వీడియోను చూడండి...►

పిల్లలు వెంటనే పుట్టేందుకు.. ఈ వీడియోను చూడండి...►

మహిళల గర్భాశయ, నెలసరి సమస్యలకు.. ఈ వీడియోను చూడండి...►

మోకాళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గిపోయేందుకు.. ఈ వీడియోను చూడండి...►

పప్పు తింటే ఏమవుతుందంటే.►

ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే.. ఈ వీడియోను చూడండి...►

మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి:

#DrRamaChandra #DrRamChandraDietplan

డా.రామచంద్ర షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. డా.రామచంద్ర దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. చనిపోతారు అంటూ అల్లోపతి వైద్యులు డిశ్చార్జి చేసి పంపిన వారిని సైతం బతికించి మిరాకిల్స్ చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు అని చాలా తేలికైన డైట్ ప్లాన్ ఇస్తున్నారు.. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandra Rao ఇలా తెలియచేస్తున్నారు.

Dr Ramachandra Diet plan,Drramachandra,Dr Ramachandra 15 days diet plan,గుగ్గిళ్లు,అలసందలు,అలసంద గుగ్గిళ్లు,పిల్లలకు పోషకాహారం,Nutrition food,nutrition food for children,nutrition food for weight loss,Nature Cure,Dr Ramachandra Health Tips,Naturopathy Treatment,Dr Ky Ramachandra Rao,Dr Rama Chandra Diet,Dr Ramachandra Diet Sheet,Ramachandra Diet Plan,Dr Ramachandra Rao Diet Sheet,Dr Ramachandra Videos,Dr Ramachandra Speeches,

Post a Comment

0 Comments