#PawanKalyan #AboutKapuLeaders #Janasena వైసీపీ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేం అని చెప్పాకా, ఈబీసీ కోటా తీసేసాక కూడా వైసీపీ లోకి కాపు నాయకులు వెళ్తున్నారు అంటే అది ఎందుకోసమో ప్రజలు ఆలోచిస్తారు, వారికి కాపుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు, లేదా జగన్ గారంటే భయమైన ఉండాలి. - PawanKalyan

0 Comments